Fake YouTube StockMarket Gurus: - నకిలీ బోధకుల గుట్టు!
This is the free video Fake YouTube StockMarket Gurus: - నకిలీ బోధకుల గుట్టు! that can be downloaded, played and edit with our RedcoolMedia movie maker MovieStudio free video editor online and AudioStudio free audio editor online
VIDEO DESCRIPTION:
Play, download and edit the free video Fake YouTube StockMarket Gurus: - నకిలీ బోధకుల గుట్టు!.
From: youtube.com/c/CoronaFreeNews/videos
ఈ వీడియోలో:
1. ఇంట్లో కూర్చొనే లక్షలు సంపాదించటం ఎలాగా ? (how to make millions online from Home)
2. Amazon, Google, Facebook , Youtube నుంచి, వేలకి వేలు ఎలా సంపాదించవొచ్చు? (How to earn monthly income from Amazon, Google, Facebook and Youtube)
3. Stock markets నుంచి కోట్లు సంపాదించటం ఎలా? (how to earn crores in share market?)
4. పెట్టుబడిలేకుండా లక్షలు, కోట్లు సంపాదించటం ఎలా? (how to earn crores without any investment?)
ఇలాంటి Attracting Titles పెట్టి, మీ కాలాన్ని, మిమ్మల్ని దోచుకుంటున్న నకిలీ #Youtubers చెప్పే మాయమాటలు వెనుక ఉన్న చీకటి కోణం, #Motivational speakers ముసుగులో వాళ్ళ అనుసరించే వ్యూహాలు, fake financial advisors నిజస్వరూపాలు, వీళ్లందరి గుట్టు రట్టు చేస్తూ ఒక చిన్న Documentaryలా create చేశాను.
Almost 9yrs గా నేనొక #Financial news website firm లో పనిచేస్తున్నాను. ఈ Stocks, Trading, Currencies, Commodities, Brokers, Crycptocurrencies, Financial analysis కు సంభందించిన topicsనే ఒక 10yrs పైనుంచి ఆ newswebsite publish చేస్తుంది. ఆ Company లో నేను, మా team తప్ప దాదాపుగా అందరికి 15yrs పైనే Experience ఉంది.
But, ఈ వీడియో చేయటానికి కారణం మోసపోతున్నాం అని తెలిసిన కూడా నమ్మే మూర్కులకోసమో, మోసపోతున్నాం అని తెలియని అమాయుకుల కోసమో కాదు.
ఇంత technology – accessibility ఉన్న ఈ 21st century లో కూడా, అదీ, Youtube లాంటి technology base తో పుట్టిన Companies, ఆ platform use చేస్తూ వాళ్ళు ఆడుతున్న ఆటలు చూసి నాకు చాల విచిత్రంగా అనిపించింది. సరే, ఒకసారి వాళ్ళ గుట్టు రట్టు అయితే కొత్త ఆటలు ఏమి ఆడతారో చూడాలని ఈ వీడియో చేశాను.
#make #millions #online #Scams #forexmarkets #stockmarkets #stocks #news
Download, play and edit free videos and free audios from Fake YouTube StockMarket Gurus: - నకిలీ బోధకుల గుట్టు! using RedcoolMedia.net web apps